నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు దర్శించవలసిన ఆలయం ఏమిటి ?

0
9087

naga-panchami-garuda-panchami

Back

1. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు  దర్శించవలసిన ఆలయం

 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మోపిదేవి. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం.
స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు

Back

LEAVE A REPLY