మన జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఏదైనా కష్ట వస్తే ఏమి చేయాలి ?
అనుకోకుండా మనకు కొన్ని సమస్యలు వచ్చి పడతాయి దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడుతాయ్ ఏమి చేయాలో తోచదు అలాంటి సమస్యల తో బాధపడుతున్న వారికీ సులభ మైన సూచన
ఎవరికైతే కష్ట వచ్చిందో వారు రాత్రి ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని కొంచము ఎర్ర చందనం పొడి అందులో కలిపి వారి తల కింద ఆంటే మంచం క్రింద పెట్టాలి. తెల్లవారి ఉదయం శుచిగా స్నానం చేసి ఆ రాగి పాత్రలోని నీటిని తులసి మొక్క గాని, వేరే ఇతర మొక్కలకు గాని ఆ నీటిని పోయాలి. ఇలా 9 వారాలు చెయ్యాలి ఎటువంటి కష్టం అయినా తప్పకుండా తొలగిపోతుంది
Its very good I like this
Comments are closed.