అనుకోని అవాంతరాల నుండి సులభంగా బయట పడుటకు మార్గాలు

0
3979

11822518_1445181805810810_3533487360520854687_n

మానవ జీవితం లో కొన్ని సార్లు అనుకోని అవాంతరాలు, సమస్యలు వస్తుంటాయి. అలాంటి ఆపదలను కొన్ని పరిష్కరాల తో తొలగించుకోవచ్చు. ఈ క్రింది విధంగా చేయాలి

ఒక మంగళవారం నాడు ఆభయ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయస్వామి చేతికి వున్న సింధూరం తీసుకొని ముఖానికి, చేతులకు, హృదయం మీద లేపనం చేయాలి.

అనుకోని అవాంతరాలు నుండి బయట పడుటకు మంత్రం

” ఓం అంజనీ సుతాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి

తన్నో మారుతి ప్రచోదయాత్”

ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి

అలాగే ఎవరైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు అనుకోని ప్రమాదాల నుండి రక్షించు కొనేనందుకు ఒక సూచన

ఒక కొబ్బరి కాయ కొట్టి ఆ నీళ్ళు తల మీద చల్లుకొని కొబ్బరి ని ప్రసాదం గా పంచి వారు ఆ కొబ్బరి తినాలి . ఆలా చేయడం ద్వారా యాత్ర సమయంలో ఎటువంటి ప్రమాదాలు రాకుండా నివారించుకోవచ్చు.

అదే విధంగా కొట్టగా కొన్నవారు వాహన ప్రమాదాలు నుండి బయట పడుటకు సూచన

ఒక ఎర్రటి వ.స్త్రము తీసుకొని అందులో 8 ఖర్జురం కాయలు అందులో వేసి మూట కట్టి కొత్త వాహనానికి ఆ వస్త్రము కట్టడం ద్వార వాహన పరంగా ఎటువంటి ప్రమాదాలు రాకుండా నివారించవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here