
skin diseases medicine in Telugu
ఏడాది పొడవునా విరివిగా లభించేది బొప్పాయి.ఇందులో ఉన్న పోషకాలు మన అందరికీ ఎంతో ఉపయోగపడతాయి.
బొప్పాయి ఆరోగ్యం తో పాటు అందాన్ని కూడా ఇస్తుంది .బొప్పాయి లో విటమిన్ సి పోలేట్ , పొటాషియం అధికంగా ఉంటాయి
కంటికి మేలు చేసే విటమిన్ ఏ కూడా ఉంటుంది . క్యాన్సర్ ను నిరోధించే లైకోపీస్ కూడా సమృద్దిగా దొరుకుతుంది . మలబద్దక౦ తో బాధపడే వారికి బొప్పాయి దివ్య ఔషదంలా పనిచేస్తుంది .
బొప్పాయిని ఎన్నొ వ్యాధులకు, రోగాలకు, చర్మానికి మందుగా వాడుతున్నారు
బొప్పాయి పీచు పదార్ధం ఎక్కువ . బొప్పాయి చాలా చవకైన ఫలం . బొప్పాయి తో ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు .
బొప్పాయి ఆకులు, విత్తనాలు, పాలు ప్రేగులోని పరాన్నజీవుల్ని నాశనం చేయటానికి,చాలా రకాల వ్యాధులకు మందుగా పని చేస్తుంది.అంతేకాక గర్భ నిరోధానికి,గర్భస్రావానికి ఉపయోగపడుతుంది
బొప్పాయి పీచు పదార్ధం ఎక్కువ . బొప్పాయి చాలా చవకైన ఫలం . బొప్పాయి తో ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు .
మీ చర్మాన్ని కాపాడుకోవటానికి విశిష్టమైన దివ్య ఔషధం.దీనిని ముఖానికి ఫేస్పాక్ గా వాడుకోవచ్చు.ముఖంపై ఏర్పడిన మచ్చలకు,మొటిమలకు,చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు
బొప్పాయి గుజ్జుని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి రాసుకుంటే కాంతి వంతంగా తయారవుతుంది . చర్మం మృదువుగా తయారవుతుంది
చర్మంలో ఏర్పడిన మృతకణాలను,మృత చర్మన్ని పోగొడుతుంది.చర్మం మరింతగా ప్రకాశించేదుకు బొప్పాయి తోడ్పడుతుంది.
. మొటిమల నివారణ , ఆయిల్ ఫేస్ కూడా తగ్గుతుంది . చర్మం పై ఏర్పడిన మృత కణాలను బొప్పాయి పోగొడుతు౦ది .
వంటిలోని కొవ్వును తీసివేయటంలో బొప్పాయి పాత్ర:
శరీరంలోని కొవ్వును తీసివేయటంలో,రక్తకణాలలోని కొవ్వును బొప్పాయి తీసివేస్తుంది.గుండె పోటు రానీయకుండా నివారిస్తుంది.
చిన్న పిల్లలకు కడుపు నొప్పి , నులిపురుగులు అనిపిస్తే తరచు బొప్పాయి ని తినిపిస్తే నులిపురుగులు పోతాయి . దీనివల్ల ఆకలి పెరుగుతుంది .
బొప్పాయి ఫేస్ మాస్క్ గా చాలా మంచిది. బొప్పాయి వయస్సును మీద పడినా వారిలో సైతం తన ప్రభావాన్ని చూపుతుంది.చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.వయస్సు మీరిన వారిలోనూ అందాన్ని పెంపొందించుతుంది.
రోజు బొప్పాయి ని తేనె తో పాటు తింటే గుండె , మెదడు , కాలేయం , నరాలకు రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది . మధుమేహ వ్యాది ఉన్నవాళ్ళు రోజుకు రెండు బొప్పాయి ముక్కలు తింటే విటమిన్స్ లోపం రాదు
గర్బినులు మాత్రం ఈ పండు తినక పోవడమే మంచిది . గర్భ స్రావం అయ్యే ప్రమాదం ఉంది . బొప్పాయి
శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి నివారిస్తుంది.అంతేకాక ఇది జీర్ణవ్యవస్ధపై చక్కగా పని చేస్తుంది.
రోజూ బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా అభివృధ్ధి చెందుతుంది.
శరీరం లో హాని కలిగించే టాక్సిన్‌ల ను బొప్పాయి నివారిస్తుంది .
ఇది జీర్ణ వ్యావస్థ పై చక్కగా పనిచేస్తుంది
. శరీరంలోని కొవ్వు తీసేయటానికి బాగా పనిచేస్తుంది . గుండెపోటు రాకుండా నివారిస్తుంది . జ్వరం , జలుబు ,తో భాద పడే వారికి బొప్పాయి ఎంతో మంచిది .
ఆడవారిలో తరచూ ఉండే ఋతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు.అంతేకాక ఆడవారిలో రుతుక్రమ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని కూడా బొప్పాయి తొలగిస్తుంది.మహిళలో సహజంగా ఉండే రుతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు .
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ వాడితే బరువు తగ్గుతారు.
మలబద్ధకం రాకుండా ఉండేందుకు బొప్పాయిని వాడితే మంచి ఫలితాలనిస్తుంది.
బొప్పాయిని చర్మానికి కూడా రాయటం వల్ల చర్మం మెరుస్తుంది.మనం ఎంతో ఖర్చు చేసి వాడే ఫేస్ క్రీములకన్నా బొప్పాయి ఎంతో మిన్న.
ఇన్ని మంచి గుణాలు ఉన్న పండుని వారానికి ఒకసారైనా తిని చూడండి .