భగవద్గీత శ్లోకం-1 | bhagavad gita slokas 1

1
5602

images
bhagavad gita slokas 1


bhagavad gita slokas 1

భగవద్గీత రోజూ ఒక శ్లోకం నేర్చుకుందాం.

శ్రీమద్భగవద్గీత
అథ ప్రథమోపాధ్యాయః –  అర్జునవిషాదయోగః

ధృతరాష్ట్రఉవాచ:-
ధర్మక్షేత్రే  కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః !
మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ !  1

ధర్మక్షేత్రే – కురుక్షేత్రే – సమవేతాః – యుయుత్సవః

మమకాః – పాండవాః – చ – ఏవ – కిం – అకుర్వత – సంజయ

సంజయ = ఓ సంజయా, ధర్మక్షేత్రే = ధర్మమైన, కురుక్షేత్రే – కురుక్షేత్రమునకు, యుయుత్సవః = యుద్ధ సన్నద్ధులై, సామవేతాః = కూడినవారైన, మమకాః = నావారును, పాండవాః చ ఏవ = పాండవులును, కిం = ఏమి, అకుర్వత = చేసిరి.

ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను – ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు యుద్ధసన్నద్దులై చేకూడియున్న నా వారగు దుర్యోధనాదులును పాండు పుత్రులును ఏమి చేసిరి?

1 COMMENT

  1. Chala bagundi, meeru manchivishayalu pamputunaru, life lo elantivi cheyalo, cheyakudado, chepptunaru, nethi katha la tho mana samajaniki cheptunnaru
    Thanyou

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here