భగవద్గీత 1వ అధ్యాయం, 5 వ శ్లోకం | bhagavad gita slokas

0
2764
images
bhagavad gita slokas

 

bhagavad gita slokas

భగవద్గీత నుంచి ఈ రోజు ఒక శ్లోకం నేర్చుకుందాం.

1వ అధ్యాయం, 5 వ శ్లోకం. ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ ! పురుజిత్ కుంతిభోజశ్చ నరపుంగవః ! 5

ధృష్టకేతుః – చేకితానః – కాశిరాజః – చ – వీర్యవాన్ పురుజిత్ – కుంతిభోజః – చ – శైభ్యః – చ – నరపుంగవః

ధృష్టకేతుః = ధృష్టకేతుడు, చేకితానుడు, వీర్యవాన్ = బలశాలియైన, కాశిరాజును, చ = మరియు, పురిజిత్ = పురుజిత్తుడును, కుంతి భోజః = కుంతిభోజుడును, చ = ఇంకను, నరపుపుంగవః = శ్రేష్టమానవుడైన, శైబ్యః = శైబ్యుడును, చ = మరియు, ధృష్టకేతువు, చేకితానుడు, బలశాలి కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, మానవ శ్రేష్ఠుడగు శైల్యుడును…. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here