వెండి దీపాలు ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

0
4693

download (1)

1 వెండి దీపాలతో నెయ్యి వేసి గణపతి ముందు వెలిగిస్తే ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. మీరు ఏ కోరిక కోరుకున్న తీరుతాయి

2 వెండి దీపాలు సరస్వతి దేవి ముందు వెలిగిస్తే. మనలోని ఆజ్ఞానం పోయి సుజ్ఞా నానం వస్తుంది. సరస్వతి దేవి కటాక్షం కలుగుతుంది.

3 వెండి దీపాలు మహాలక్ష్మి దేవి ముందు వెలిగిస్తే దారిద్ర్యం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

4 వెండి దీపాలు సూర్యుని ముందు తెల్లవారుజామున (తెల్లవారకముందు) ఈ వెండి దీపాలు వెలిగించి స్వామి నువ్వు జగత్ రక్షుకుడవు అని దీపాలు చూపించాలి. అలానే సాయంత్రం అనగా సంధ్యా సమయంలో అనగా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వెలుగు ను ఇచ్చావు .ఇప్పుడు నీకు వెలుగు ను చూపిస్తున్నాము అని చెప్పాలి . ఇలా చేస్తే పేదరికం పోయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. శత్రువులు దూరమై ముఖం లో కళ వస్తుంది

5 చంద్రుని ఎదుట వెండి దీపాలు వెలిగిస్తే ముఖం లో కాంతి వచ్చి , తేజోవంతులు గా మారుతారు. మనసు స్థిరత్వం ఉంటుంది. చంచల దోషం పోతుంది

6 కుజ గ్రహం( అంగారక గ్రహం) ముందు నెలలో ఒక మంగళవారం వెండి దీపం వెలిగించడం వలన లోలోపల గొడవలు ఉంట అవి పోతాయి. బి.పి కంట్రోల్ అవుతుంది

. 7 నవ గ్రహాలలో బుధ గ్రహం దగ్గర ఒక బుధవారం వెండి దీపం వెలిగించడం వలన సత్ బుద్ధి కలుగుతుంది

8 నవ గ్రహాలలో గురు గ్రహం దగ్గర ఒక గురువారం వెండి దీపాలు వెలిగించడం వలన ఉదర సంబంధిత వ్యాధులు తొలగి పోతాయి

9 నవ గ్రహాలలో ఒక శుక్రగ్రహం దగ్గర ఒక శుక్రవారం వెండి దీపం వెలిగించడం వలన షుగర్ వ్యాధి నివారణ అవుతుంది

10 నవ గ్రహాలలో శని గ్రహం దగ్గర ఒక శనివారం వెండి దీపం వెలిగించడం వలన గుప్త రోగాలు నివారణ అవుతాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here