1. కాల స్వరూపిణి కాళికా దేవి – దశమహా విద్యలు | Kali Swarupini Kalika Devi Dasa Mahavidyas

1
17232
kali-with-ramakrishnar
1. కాల స్వరూపిణి కాళికా దేవి – దశమహా విద్యలు | Kali Swarupini Kalika Devi Dasa Mahavidyas

3. కాళికాదేవి రూపాలు ఎన్ని?

కాళికాదేవి దక్షిణ కాళి, వామ దేవి అనే రెండు ప్రధాన రూపాలు ఉన్నాయి. బృహన్నీలా తంత్రం ప్రకారం కాళికా దేవి రక్తవర్ణం తో సుందర రూపం లోనూ, కృష్ణ వర్ణం  (నలుపు) తో భయంకర రూపం తోనూ ఉంటుంది.  భద్రకాళీ రూపం భక్తులకు రక్షగా ఉంటుంది.

ఇవిమాత్రమే కాక  అష్టవిధ కాళికా మూర్తులు అని  ఎనిమిది మందిని చెబుతారు.

1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here