1. కాల స్వరూపిణి కాళికా దేవి – దశమహా విద్యలు | Kali Swarupini Kalika Devi Dasa Mahavidyas

కాళికా దేవి ఎలా జనించింది పార్వతీదేవి  ఉగ్ర రూపమే కాళికా దేవి. ఈమె సృష్టి చైతన్యానికి రూపం. కాల స్వరూపం. కాలం ఎప్పుడూ గతిశీలమే. అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది చైతన్యానికి ప్రతీక. ఆ చైతన్యమే కాళిక. అన్ని వర్ణాలనూ తనలో నింపుకున్న కాళ రాత్రి ఈమె వర్ణం. దారుకుని వధించడానికి దుర్గాదేవి నుదుటినుండీ క్రోధజ్వాలయై కాళిక జన్మించిందని, రక్తబీజుడనే రాక్షసుని సంహరించడానికి భయంకర రూపిణియై అవతరించిందనీ, దేవి పురాణం, మార్కండేయ పురాణాలలోని కథలు చెబుతున్నాయి. … Continue reading 1. కాల స్వరూపిణి కాళికా దేవి – దశమహా విద్యలు | Kali Swarupini Kalika Devi Dasa Mahavidyas