2023 హిందూ పండుగ క్యాలెండర్ | 2023 Hindu Festival Calendar

0
2781

2023 సంవత్సరంలో వచ్చె హిందువుల పండుగలు వాటి తేదీలు (2023 Hindu Festival Dates – 2023 Telugu Calendar)

Back

1. తెలుగు పండుగలు జనవరి, 2023

1 ఆదివారం ఆంగ్ల సంవత్సరాది
2 సోమవారం ముక్కోటి ఏకాదశి, పుష్య పుత్రాద ఏకాదశి
4 బుధవారం ప్రదోష వ్రతం
6 శుక్రవారం శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం, పౌర్ణమి
10 మంగళవారం సంకటహర చతుర్థి
11 బుధవారం ఉత్తరాషాఢ కార్తె, త్యాగరాజ స్వామి ఆరాధన
12 గురువారం స్వామి వివేకానంద జయంతి
14 శనివారం భోగి
15 ఆదివారం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి, పొంగల్
16 సోమవారం ముక్కనుము, బొమ్మల నోము, కనుమ
18 బుధవారం షట్టిల ఏకాదశి
19 గురువారం ప్రదోష వ్రతం
20 శుక్రవారం మాస శివరాత్రి
21 శనివారం అమావాస్య, చొల్లంగి అమావాస్య
22 ఆదివారం చంద్రోదయం, మాఘ గుప్త నవరాత్రి
23 సోమవారం సోమవారం వృతం
24 మంగళవారం శ్రావణ కార్తె, శ్రీ మార్కండేయ మహర్షి జయంతి, గణేష్‌ జయంతి
25 బుధవారం చతుర్థి వ్రతం
26 గురువారం సరస్వతి పూజ, రిపబ్లిక్ డే, స్కంద షష్టి
28 శనివారం రధసప్తమి, భీష్మాష్టమి
29 ఆదివారం దుర్గాష్టమి వ్రతం
30 సోమవారం మధ్వ నవమి
Promoted Content
Back