ఈ చంద్ర గ్రహణం ఒక్కో రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?! | Lunar Eclipse 2023 Astrology

0
12364
Lunar Eclipse 2023 Astrology on Each Zodiac Sign
What is the Impact of Lunar Eclipse 2023 Astrology on Each Individual Zodiac Sign?!

Lunar Eclipse 2023 Astrology on Each Zodiac Sign

1ఈ సంవత్సరం 2వ చంద్రగ్రహణం.. ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే.

ఈ సంవత్సరం అక్టోబర్ 28న 2వ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం అశ్విన్ పూర్ణిమ, అశ్వినీ నక్షత్రం అలాగే మేషరాశిలో ఏర్పడనుంది. మన భారత కాలమానం అనుసరించి, చంద్రగ్రహణం అక్టోబర్ 29 ఉదయం 01:05 గంటల సమయంలో ప్రారంభమై అదే రోజు ఉదయం 02:24 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం యొక్క సూతకం అక్టోబర్ 28, అక్టోబర్ 28న సాయంకాలం 04:05 నుంచి ఏర్పడే అవకాశం ఉంది. అందుకు మోక్షానంతరము స్నానము మరియు దానము మొదలగునవి చేయవచ్చును. ఈ ప్రభావం మొత్తం భారతదేశంపై కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో, ఈ గ్రహణం అన్ని రాశిచక్రలపై ప్రభావితం చేస్తుంది. ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడా తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back