ఈ చంద్ర గ్రహణం ఒక్కో రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?! | Lunar Eclipse 2023 Astrology

0
12376
Lunar Eclipse 2023 Astrology on Each Zodiac Sign
What is the Impact of Lunar Eclipse 2023 Astrology on Each Individual Zodiac Sign?!

Lunar Eclipse 2023 Astrology on Each Zodiac Sign

2చంద్ర గ్రహణం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Last Lunar Eclipse 2023?)

మేష రాశి (Aries):

1. ఈ రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం వల్ల మానసిక సమస్యలు గురవుతారు.
2. ప్రయాణాల వలన తలకు గాయాలు, ప్రమాదం సంభవించవచ్చు జాగ్రత్త ఉండండి.

వృషభ రాశి (Taurus):

1. గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికి కుటుంబంలో కలతలు ఏర్పడవచ్చు.
2. ఈ రాశి వారికి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉండవచ్చు.

మిథున రాశి (Gemini)

1. ఈ రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం వల్ల అకస్మిక సంపద వచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
2. వీరు కొత్త శుభ వార్తలు కూడా వింటారు.

కర్కాటక రాశి (Cancer sign)

1. ఎదుటివారితో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.
2. ఎవరితోను నిరంతరం వాదించకండి అంత మంచిది కాదు.
3. మీ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.