రాత్రికి ఆకాశంలో అద్భుతం – ఆకట్టుకోనున్న పంచగ్రహ కూటమి..! 5 రాజయోగాలు…ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

0
61247
5 Raja Yogas Along With Panchagraha Kootami on the Same Day
Raja Yogas Along With Pancha Graha Kootami

5 Raja Yogas Along With Panchagraha Kootami on the Same Day

1పంచగ్రహ కూటమి అనగా ఏమి? (What is Pancha Graha kutami?)

నవ గ్రహల్లో 5 గ్రహాలు ఒకే లైన్లో రావడన్నే పంచగ్రహ కూటమి అంటారు. ఈ సారి ఐదు గ్రహాలను చూసే అవకాశం వచ్చింది. బుధుడు (Mercury), శుక్రుడు (Venus), మార్స్ (Mars), బృహస్పతి (Jupiter), యురేనస్ (Uranus) లు ఒకే లైన్ లోకి వస్తున్నయి. దీన్నే ప్లానెట్ పరేడ్ అని కూడ అంటారు. రాత్రికి ఆకాశంలో అద్భుతం కనిపించనుంది.

Back