
author
శ్రీ రాఘవేంద్ర సిద్దాంతి గారు ప్రముఖ నాడీ జ్యోతిష శాస్త్ర పండితులుగా మీ అందరికి సుపరిచితులే .వీరు గత 20సంవత్సరములుగా వాస్తు ,సంఖ్య జోతిష్యం, సాంప్రదాయ జోతిష్యం,కృష్ణమూర్తి జోతిష్య పద్దతి, వైధ్య జోతిష్యం,ప్రశ్న హోర జోతిష్యం,ముఖ నిదాన జోతిష్యం, నిమిత్త ,స్వర ,కనీనిక ,కశేరుకా నాడీ జోతిష్య శాస్త్రములలో కృషి చేస్తూ ఉన్నారు . అంతే కాకుండా వీరు దాదాపు 5000 మంది ప్రముఖ జోతిష్య పండితులు సభ్యులుగా ఉన్న సౌత్ ఇండియన్ ఆస్ట్రాలజీ అసోషియేషన్ కు గౌరవ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.
శ్రీ రాఘవేంద్ర సిద్దాంతి గారు దక్షిణ బారతదేశములో ఉన్న నల్గురు ముఖ్యమంత్రులకు ( కె సి ఆర్ ,నారా చంద్రబాబు నాయుడు ,సదానంద గౌడ ,సిద్దరామయ్య )అంతరంగిక జోతిష్య సలహా దారుగా ఉండటమే కాకుండా సుమారు 400 మంది యమ్.యల్ .ఏ.& యమ్.యల్.సి .లు అయిన రాజకీయ నాయకులకి కూడా వీరు తమ సేవలను అందిస్తున్నారు.
మరియు వీరు ప్రముఖ ఇన్ఫ్రా రంగ కంపెనీలు అయిన KMC,NAVAYUGA ,RATNA,GAAYATRI,RATNA ,OJAS,RADHESHYAM & COMPENY ,VIJAYA ELECTRICALS వంటి పలు సంస్థలకు జోతిష &వాస్తు సేవలను అందిస్తున్నారు .
ఇటువంటి గొప్ప నాడీ జోతిష & వాస్తు పండితుని గురించి మీకు తెలియ చేస్తున్నందుకు ఈ సంధర్భము గా మేము ఎంతో గర్వపడుతున్నాము .