అధిక రక్తపోటు (High BP) ఉన్నవారికి కొన్ని సూచనలు | Home Remedies for high BP Patients in Telugu

1
5983
images (1)
ayurvedic tips for high BP Patients in Telugu

Home Remedies for high BP Patients in Telugu

Home Remedies for high BP Patients in Telugu . కరివేపాకు కారం పొడి 2 లేక 3 సార్లు ఉదయం టిఫిన్ లో తినవలెను . దీనిని తీసుకోవడం వల్ల రక్తం లో వున్న వ్యర్ధ పదార్ధములను తొలగిస్తుంది.

Back

1. కరివేపాకు కారం తయారు చేసె విధాన౦

యెండు మిర్చి 100గ్ర, చింతపండు 50గ్ర, కరివేపాకు చిన్నవి 4 కట్టలు, ధనియాలు 10గ్ర, మినపప్పూ 1చెంచ, ఆవాలు 1/2 చెంచ,జీలకర్ర 1 చెంచ,వెల్లుల్లి 10 రెబ్బలు,ఉవ్పు తగినంత, కొంచం పసుపు, అన్ని దోరగా వేయించి మిక్సి లో వేసి, తరవాత, చింత పండు , ఉవ్పు, పసుపు, వెల్లుల్లి కూడ మిక్సి లొ వేసి తిప్పి, నిల్వ చేసుకొవాలి.

Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here