జ్యోతిర్వైద్యం-మేధస్సు పెరగాలంటే ఏంచేయాలి? | How To Increase Intelligence in Telugu

0
3352
145118335_1bab312db8_o
జ్యోతిర్వైద్యం-మేధస్సు పెరగాలంటే ఏంచేయాలి? | How To Increase Intelligence in Telugu

How To Increase Intelligence

మన శరీరంలో కమ్యూనికేషన్స్ వేగంగా జరుగుతూ ఉంటాయి.దీనికి నెర్వస్ సిస్టమ్ ప్రధానంగా ఉపయోగపడుతుంది.సమాచారాన్ని మొదడుకు చేర్చడం నిర్ణయాలను తీసుకోవడం దీని ప్రధాన కర్తవ్యాలు.శరీరమంతటా కణజాలాల ద్వారా ఆహారాన్ని ఆక్సీజన్ ని ,కావల్సిన అన్ని పదార్థాలను అందజేయడంలో ఈ వ్యవస్థ యొక్క గొప్పదనం ఉంటుంది.శరీరానికి వేగం కూడా ఈ వ్యవస్థ వల్లనే వస్తుంది.

జ్యోతిష్యపరంగా బుధుడుఈ విభాగానికి (నర్వస్ సిస్టమ్) అధిపతి కాబట్టి బుధగ్రహ సంబందమైన స్తోత్రం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here