ఆయుర్వేదం ప్రకారం గా కీళ్ళ నొప్పికి తైలం ఎలా తయారు చేసుకోవాలి ? | Ayurveda oil for knee pain in Telugu

0
14483
joint pain
Ayurveda oil for knee pain in Telugu

Ayurveda oil for knee pain in Telugu

2. చేసె విధానం:

ఆముదం తోలు అర కిలొ (1/2కిలొ) ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు అనగా 2 కిలోలు పొయ్యాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి, వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు, ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగ కలిపి, చల్లార్చి గాజు సీసలో నిల్వచేసుకోవాలి.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here