Krishna Pushkaralu HariOmeశాస్త్రదృష్టిలో పుష్కరమనగా-

  1. “పుష్పతీతి పుష్కరమ్” – అవకాశమిచ్చి రక్షించునది.
  2. పుష్కం (పోషణం) రాతీతి (ఆ దత్త ఇతి) పుష్కరమ్ – మంచి పోషణనిచ్చునది.
  3. ‘శ్రాంతం పుష్ణాతీతి పుష్కరమ్’ – బడలినవానిని అనగా సౌమ్మసిల్లినవానిని కాపాడునది.
  4. పోషయతీతి పుష్కరమ్ – అన్నివేళల పోషించునది.
  5. పుష్టికరోతీతి పుష్కరమ్ – పుష్టిని ఇచ్చునది.

పుష్కరాలలో పుష్కరస్నానము పుష్టినిచ్చును. ఆరోగ్యము నిచ్చును. పితృతర్పణము వలన సంతానమునకు క్షేమము. పుష్కరాలలో తర్పణము, శ్రాద్దాదులవలన పితరులు, దేవతలు, ఋషులు, తృప్తిచెంది, ప్రీతిచెంది, మనలను ప్రధానంగా మన సంతానముయొక్క యోగక్షేమముల బాధ్యతవహిస్తారు. మనను తృప్తిపరుస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here