
traditional way of food system
2. భోజన సమయం లో పాటించవలసినవి
మౌనంగా, సుఖంగా భుజించాలని శాస్త్రం చెబుతోంది. ప్రశాంత చిత్తంతో భుజించాలి.
భుజించేటప్పుడు మాట్లాడ కూడదు. అయితే ముద్ద ముద్దకూ భగవన్నామం చెబుతూ తినాలని పెద్దలు చెప్పారు.
భుజించడానికి ముందే అన్నం నుంచి కొంత భాగాన్ని తీసి, వేరుగా పెట్టాలి. దానిని ఆవుకో, పక్షికో తినిపించాలి. అలాగే కుక్కలకు కూడా అన్నం పెట్టాలి.
మొదటగా ప్రాణులకు పెట్టె భుజించాలి. భూతబలి వేయాలి.
అతిథులకు, అభ్యాగతులకు ఆహారమిచ్చి సంతృప్తి పరచాలి.
సన్న్యాసులకూ, సాదువులకూ ఆహారమివ్వాలి.
పసిపిల్లలకు, వృద్ధులకు, అనాథ లకు, దీనులకు భోజనం పెట్టాలి.
ఆకలే అర్హత. ఆకలి గొని వచ్చిన వారెవరికైనా ఆకలిని తీర్చి, కడపట భుజించడమే గృహస్తు ధర్మం….
Promoted Content
Pranams
i read that our glass(drinking water) should be placed always at our right hand side … is this correct if so why ??? please guide me …. regards
Dakshayagnam taruvata shivudu parvati dehanni tesuku velletappudu vishnuvu sudarshana Chakram to khandinchadam ane ghattam ee puranam lo vundo dayachesi cheppandi