అప్పులు ఎక్కువ చేస్తున్నారా? అయితే వెంటనే ఆ పూలను అక్కడి నుంచి తొలగించండి?! | Worship Tips on Flowers

0
184
Don't Use These Flowers for Worship Which are Pale or Fade Away
As Per HIndu Shastra, What Types of Flowers To Be Used To Worship God?

Don’t Use These Flowers for Worship Which are Pale or Fade Away

1పాలిపోయిన లేదా వాడిపోయే ఈ పువ్వులను పూజకు ఉపయోగించవద్దు

పువ్వులు అంటే మహిళలకు చాలా మక్కువ. పువ్వులను అన్ని రకాల పూజలకి కూడా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పూవ్వులలో ప్రతికూల శక్తి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన హిందూ వాస్తు శాస్త్రం చాలా బలమైనది. మన వాస్తు శాస్త్రంలో చాలా నియమ నిబంధనలు ఉంటాయి. మనం ఏం కాదులే అనుకునే చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో దోషాలుగా ఉంటాయి. పూవ్వులతో కూడా వాస్తు దోషాలు వస్తాయని ఎవరు ఊహిస్తారు చెప్పండి. మన వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రం ఏ పూవ్వుల వల్ల ఏ దోషం ఉంటుందో చెబుతున్నారు. అలాంటి పూవ్వులను ఇళ్లు, షాపులు మరియు ఆఫీస్ లో ఎక్కడా కూడా వాడకూడదు అంటున్నారు. ముఖ్యంగా వాటిని అసలు పూజలు వాడకూడదని చెబుతున్నారు.

మహిళలు పువ్వుల కోసం మన ఇంటి పెరట్లో పూల మొక్కలు పెంచుతారు. ఆ చెట్టుకు పూసిన పువ్వులు తెంపు కుంటారు. లేదా పువ్వులు అమ్మే వారి వద్దకు వెళ్లి కొనుకుంటారు. ఆ పువ్వులతో పూజలు చేస్తారు. ఇంటికి అలంకరణ చేసుకుంటారు. చాలా రకాలుగా వడుతారు. అలా బయట నుండి తెచ్చిన పువ్వులు మంచివే అని నమ్మొద్దు అంటున్నారు మన నిపుణులు. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back