అప్పులు ఎక్కువ చేస్తున్నారా? అయితే వెంటనే ఆ పూలను అక్కడి నుంచి తొలగించండి?! | Worship Tips on Flowers

0
190
Don't Use These Flowers for Worship Which are Pale or Fade Away
As Per HIndu Shastra, What Types of Flowers To Be Used To Worship God?

Don’t Use These Flowers for Worship Which are Pale or Fade Away

2వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే కలిగే అరిష్టాలు (The Ill Effects of Using Withered Flowers for Worship)

పువ్వుల వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి మంచి పరిమళాల్ని వెదజల్లుతూ మనసుకు మంచి ఆహ్లాదం కలిగిస్తాయి. వాటితో ఇల్లుని మంచి అందంగా అలంకరించుకోవాలి. మహిళలు వారి తలలో కూడా వాటిని అలంకరించుకుంటారు. ఇంటి బయట అందంగా ఉండాలని చాలా మంది పూల మొక్కలు పెంచుతారు. అలాంటి పువ్వులు మీకు ప్రతికూల శక్తి ని ఎలా తెస్తాయి?

చాలా మంది మొక్కలు పెంచుకోవడానికి వాటిని కొని తెచ్చుకుంటారు. కానీ వాటిని వాటిని వారు ఆసక్తిగా పెంచారు. అది క్రమంగా వాడుతూ మొక్క నీరసంగా అవుతుంది. చీడ పీడల వంటివి కూడా వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి మొక్కలు ఇళ్లలో ఉండకూడదు. వాటిని వెంటనే తొలగించాలి. అలాగే వాటిని అక్కడ ఉంచితే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఆ ఇంట్లో వారికి డబ్బంతా పోతుంది. అప్పులు, కష్టాలు మరియు గొడవలు బాగా పెరిగి అశాంతి కలుగుతుంది.

వాడిపోయి మరియు పాడైపోతున్న మొక్కలకు నుండి పూసే పూలు కూడా ప్రమాదకరమే. అలాంటి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో మరియు ఆఫీస్ లో ఎక్కడా కూడా పెట్టకూడదు. బయట కొనే పూలు కూడా తాజాగా ఉండేలా చూసుకోండి. వాడిపోయిన పువ్వుల వల్ల వాస్తు దోషాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాడిన పోయిన పూలు, పాడైన మొక్కలు ఉన్న ఇళ్లలో ధనలక్ష్మి ఉండదని నిపుణులు అంటున్నారు. అందువల్ల అలాంటి పూవ్వులను బయట తక్కువ రేటుకి అమ్మినా కొనుక్కోవద్దని సూచిస్తున్నారు. రేటు ఎక్కువైనప్పటికీ మంచి పూలు, తాజా పూలను మాత్రమే ఇళ్లలోకి తేవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వలన మాత్రమే ఆ ఇళ్లలో సుఖ సంతోషాలు ఉంటాయని సూచిస్తున్నారు.

ఇంట్లోకి తెచ్చిన తాజా పూలు తరువత రోజుకు పూర్తిగా వడిలిపోతాయి. అప్పుడు వాటిని వెంటనే తొసివేయాలి. వాటిని 2, 3 రోజులు ఉంచితే మాత్రం అవి ప్రతికూల శక్తి ని తీసుకొని ఆ ఇంట్లో ఉన్న వారు అనారోగ్యానికి గురవుతారు అలాగే అప్పులపాలు చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts

సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities

కుటుంబ సభ్యుల మధ్య గొడవలా?! వాస్తు దోషం కావచ్చు? ఈ నివారణలు చేయండి | Vastu Remedies For Fighting Between Family Members

వంటగదిలో ఈ వస్తువు ఉంటే కుటుంబ కలహాలు తప్పవు? | Kitchen Vastu

ఈ చిన్న వాస్తు చిట్కాలు పాటించడం వల్ల ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తారు | Vastu Tips for Peaceful & Wealthy Life

తమలపాకులతో ఆర్థిక కష్టాలు & కుటుంబ విభేదాలను నివారించడం ఎలా? | Vastu Tips With Betel Leaves

మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? అయితే ఈ ఫలితాలకు సిద్ధంగా ఉండండి | What Happen If You Sit On The Bed & Have Food

ఈ పువ్వు మన కష్టాలను తొలగిస్తుంది. డబ్బు పెట్టె చోట పెడితే ఆకస్మిక ధనలాభం | Vastu Tips For Wealth & Prosperity

సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా!? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! | Mistakes to Avoid While Constructing House

ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!! నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకోండి! | Chanakya Niti

Next