
Aditya Transit into Aries
1మేషరాశిలోకి ఆదిత్య సంచారం
శుక్రుడి రాశిలో సూర్యభగవానుడు సంచారం వల్ల కొన్ని రాశులకు కష్టాల వర్షం తప్పదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సంచారం వల్ల కొన్ని శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి. సూర్యభగవానుడు శుక్రుడి రాశిలో సంచారం వల్ల ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.