
After 100 Years These Zodiac Signs Are Very Lucky Having Very Good Time & More Money
1వందేళ్ల తరువాత మహా సంయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 సంవత్సరాల తర్వాత మహ అధ్బుతం జరిగింది. ఏమిటంటే మీన రాశిలోకి కోన్ని గ్రహాల కలయిక రాజయోగం తీసుకురానుంది. ఈ ప్రభవం వల్లనే ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారనుంది. వారు కూడ ఉహించని విధంగా ధనం, విజయాలు అందుకొబోతున్నారు.
మీన రాశిలోకి బుధ, గురు, సూర్య గ్రహాల యుతి జరగబోతుంది. ఇప్పుడు మీనరాశిలో గురుడు ఉన్నాడు. బుధ, సూర్య గ్రహాలు కూడా ఇదే రాశిలో ఉన్నాయి. ఈ ఉగాది రోజు చంద్రుడు కూడా గోచారం చేసి మీన రాశిలోకి ప్రవేశించాడు. అంటే ఒకే రాశిలో ఒకే సమయంలో గురు, బుధ, సూర్య, చంద్ర గ్రహాలు ఉండటం అత్యంత మహాద్భుతంగా మారింది. అంటే 4 (గజకేసరి యోగం, నీచభంగ యోగం, బుధాదిత్య యోగం, హంసయోగం) శుభ యోగాలు ఏర్పడ్డాయి. అంటే 100 సంవత్సారాల్ల తర్వాత 4 రాజయోగాలతో మహా సంయోగం ఏర్పడడం ఇదే తొలిసారి అది కూడ ఈ ఉగాది రోజె. ఫలితంగా 4 రాశుల వారి జీవితం స్వర్ణమయం కాబోతుంది.