
Sun, Mercury, Jupiter Planets Combination Result
1సూర్యుడు, బుధుడు, గురు గ్రహాల కలయిక ఫలితం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికాప్పుడు ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలయిక జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఆ ప్రభావం మనుషుల జీవితాలపైన కూడ ఉంటుంది. ఇప్పుడు మూడు గ్రహాల కలయిక జరుగుతుంది. ఇది 12 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 22న జరుగుతున్న కలయిక. ఇది ముఖ్యంగా మేష, మిధున మరియు కర్కాటక రాశులకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది.
కర్కాటక రాశి:
1. కొత్త ఉద్యోగాలు పొందుతారు.
2. ఇప్పుడు పని చేసే కార్యాలయాల్లో పని తీరు మెరుగుపడి అందరి ప్రశంసలు పొందుతారు.
3. మీ ఇప్పటి వరకు నెరవేరని కోరికలు నెరవేరుతాయి.
4. సోంత లేక భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు.
5. మీకు శని ప్రభావం ఉండటం వలన ఏమి చేసిన ఆలోచించి చేయండి.