130 ఏళ్ళ తర్వాత బుద్ధ పూర్ణిమ & చంద్ర గ్రహణం..ఎవరికి ఏమి జరుగుతుంది?!

0
3808
Buddha Purnima & Lunar Eclipse on Same Day
Buddha Purnima & Lunar Eclipse on Same Day

Buddha Purnima & Lunar Eclipse on Same Day

1బుద్ధ పూర్ణిమ & చంద్ర గ్రహణం ఒకే రోజు

వైశాఖ మాసం పౌర్ణమినే బుద్ధ పూర్ణిమ అంటారు. ఈ రోజే బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడి జననం. ఆయన జ్ఞానోదయం, మరణాన్ని సూచించిన రోజు. ఇది బౌద్ధ మతస్తులకు ముఖ్యమైన పండగ. జ్యోతిష్యం ప్రకారం ఈ రోజు కూడ చాలా కీలకమైంది. ఎందుకంటే ఇదెదే రోజున ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇల జరగడం దాదాపు 130 సంవత్సరాలు అవుతుంది.

Back