200 ఏళ్ళ తర్వాత రాఖీ పండుగ రోజు 3 గ్రహాల అద్భుత కలయిక! దీని వల్ల ఈ రాశుల వారికి కనక వర్షం | Raksha Bandhan Astrology

0
8664
On Raksha Bandhan These Zodiac Signs Have Lakshmi Devi Blessings
Raksha Bandhan 2023 Astrology

On Raksha Bandhan These Zodiac Signs Have Lakshmi Devi Blessings

1రక్షా పండుగ రోజు 3 గ్రహాల అద్భుత కలయిక! దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం

2023 రాఖీ పండుగ సందర్భంగా ఈ 4 రాశుల వారికి మూడు గ్రహాల సంగమం వల్ల అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మూడు గ్రహాల సంగమం వల్ల అకస్మిత ధనలాభం. రాఖీ పండుగ 31 తేదీలో జరుపుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఈసారి రాఖీ పండుగ పూర్ణిమ రెండు రోజుల్లో రావడం విశేషం. రాఖీ పండుగ సందర్భంగా సూర్య గ్రహం, బుధ గ్రహం, చంద్ర గ్రహం 100 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక జరుగుతోందని అని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back