Aishwarya Deepam | ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

0
2782
Importance Of Aishwarya Deepam
What is the Importance Of Aishwarya Deepam?

Aishwarya Deepam Rituals & Lighting Procedure

1ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

ఉప్పుతో పెట్టే దీపం ఐశ్వర్య దీపం అని అంటారు. అసలు ఐశ్వర్య దీపం ఎందుకు పెడతారు?. ఎందుకు ఎలా వెలిగించాలి? వెలిగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అనే సందేహాల గురుంచి తెలుసుకుందాం..

ఆర్ధికంగా నష్టపోతున్నారా, మీరు ఏంత సంపాధించిన ఇంట్లో నిలవట్లెదా, వ్యాపారాలలో నష్టపోతున్నారా, అప్పుల బాధతో సతమతమవుతున్నారా, ఆర్ధికంగా కుంగిపొతున్నారా, చాలి చాలని జీతంతో, ఆదాయం పెరగట్లేదా, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టిన వారికి అభివృద్ధికావట్లేదా, ఏ ఆదాయం, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారా, అయితే విటన్నిటికి ఒక్కటే మార్గం “ఐశ్వర్య దీపం”. ఐశ్వర్య దీపం పెట్టడం వలన మంచి పరిహారం లభిస్తుందని మన వేద పండితులు చెబుతున్నారు. మరి ఈ ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back