అకౄరకృత దశావతారస్తుతిః – Akrura kruta Dasavatara Stuthi

0
576

Akrura kruta Dasavatara Stuthi

నమః కారణమత్స్యాయ ప్రలయాబ్ధిచరాయ చ |
హయశ్రీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే || ౧ ||

అకూపారాయ బృహతే నమో మందరధారిణే |
క్షిత్యుద్ధారవిహారాయ నమః శూకరమూర్తయే || ౨ ||

నమస్తేఽద్భుతసింహాయ సాధులోకభయాపహ |
వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ || ౩ ||

నమో భృగుణాం పతయే దృప్తక్షత్రవనచ్ఛిదే |
నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ || ౪ ||

నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ |
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః || ౫ ||

నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే |
మ్లేచ్ఛప్రాయక్షత్రహంత్రే నమస్తే కల్కిరూపిణే || ౬ ||

Download PDF here Akrura kruta Dasavatara Stuthi – అకౄరకృత దశావతారస్తుతిః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here