Things to Do on Akshaya Tritiya 2024 | అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు ఈ వస్తువుల్ని కొంటే మీరు కోటీశ్వరులు అవుతారు!

0
1680
Akshaya Tritiya 2023 These Things are Auspicious to Buy Instead of Gold
On Akshaya Tritiya Buy These Things Instead of Gold are Auspicious

Akshaya Tritiya 2024 These Things are Auspicious to Buy Instead of Gold Then Lakshmi Devi With You

1అక్షయ తృతీయ 2024 బంగారానికి బదులు ఈ వస్తువులు కొనడం శ్రేయస్కరం అప్పుడు లక్ష్మి దేవి ప్రసన్నం అవుతుంది

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

ఈ సంవత్సరం మే 10న అక్షయ తృతీయ. బంగారాన్ని లక్ష్మీదేవి తో పోలుస్తారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని అంతా అనుకుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మరియు అశీస్సులు ఉంటాయి అని నమ్మకం. ఈ కారణం చేత చాలా మంది ఈ రోజు బంగారం కొనడానికి ఇష్టపడతారు.

భారతదేశం ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద బంగారు ఆభరణాల వినియోగదారు దేశం. ప్రతి శుభకార్యానికి అందరూ బంగారం కొంటారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వినియోగం చాల ఎక్కువ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఈ రోజు బంగారం కొనుగోలు, అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back