శబరిమలకు వెళ్లే స్వాములకు & భక్తులకు డాక్టర్లు ఇచ్చే సూచనలు?! | Doctors Advice to Devotees Who Are Going to Sabarimala

0
709
Doctors Advice to Devotees Who Are Going to Sabarimala
What are the Doctors Advice to Devotees Who Are Going to Sabarimala?

Doctors Giving Advice to Ayyappa Devotees to Protect Their Health

1అయ్యప్ప భక్తులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడాని వైద్యులు ఇస్తున్న సలహాలు

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు వైద్య నిపుణుల సూచనలు ఇవే!

కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు మాలలు ధరించి దర్శనమిస్తుంటారు. చిన్న పెద్ద తేడ లేకుండ అందరు అయ్యప్ప మాల ధరిస్తారు. అందరు 41 రోజులు నియమనిష్ఠలతో పూజలు చేస్తారు. అయ్యప్ప స్వాములు వేకువజామునే లేచి కాళ్ళ కృత్యాలు తీర్చుకొని చన్నీటి స్నానం ఆచరించి పూజలు చేస్తారు. ఈ మాల ధరించే వారిలో చాలా మంది యువకులు ఉంటారు. కొంతమంది మధ్యస్త వయసు కలిగిన వారు ఉంటారు. ఈ సమయంలో వారు ఆరోగ్యం పై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు మన వైద్య నిపుణులు మరి జాగ్రత్తలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back