ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కు కొత్త నిబందనలు | Amarnath Yatra 2023

0
767
Amarnath Yatra 2023
Amarnath Yatra 2023 Updates on Registration Process & New Rules

Amarnath Yatra 2023

1అమర్‌నాథ్ యాత్ర 2023

పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభించబడుతుంది. అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడ ప్రారంభించారు. అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 31న ముగుస్తుందని అని ప్రభుత్వం ప్రకటించింది.

అమర్‌నాథ్ యాత్ర 2023 రిజిస్ట్రేషన్ల రకాలు (Types of Registrations of Amarnath Yatra 2023)

1. ఈ యాత్ర కోసం అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గామ్‌ ట్రాక్‌, గండేర్‌బల్‌ జిల్లా, బల్తాల్‌ ట్రాక్‌లో రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
2. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ https://jksasb.nic.in వెబ్సైట్ లో చేసుకోవాలి.
3. ‘Shri Amarnathji Yatra’’ అనే మొబైల్ యాప్‌లో కూడ అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
4. ఆఫ్‌ లైన్లో కుడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 551 బ్యాంకు రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Back