అంబరీషుడు

అంబరీషుడనే రాజు గొప్ప విష్ణుభక్తుడు. ఆ రాజు భక్తికి మెచ్చి, విష్ణువు తన సుదర్శనచక్రం ఆయనకు రక్షణగా ఉండే విధంగా వరం ఇచ్చాడు. ఒకసారి అంబరీషుడు సంవత్సరం పొడవునా వ్రతం ఆచరించాడు. వ్రతం చివరి మూడు రోజులూ ఉపవాసం చేసి, ఆఖరి రోజున దైవపూజలు జరిపి, భోజనం చేయడానికి ఉపక్రమించాడు. సరిగ్గా ఆ సమయానికి, దుర్వాసముని వచ్చి, “కొంత సేపు ఆగు; స్నానం చేసి వస్తాను,” అని చెప్పి నదికి వెళ్ళాడు. కాని, ఎంత సేపటికీ దుర్వాసముని … Continue reading అంబరీషుడు