Andhaka Krita Shiva Stuti Lyrics in Telugu | శ్రీ శివ స్తుతిః (అంధక కృతం)

0
63
Andhaka Krita Shiva Stuti Lyrics in Telugu
Andhaka Krita Shiva Stuti Lyrics With Meaning in Telugu PDF

Andhaka Krita Shiva Stuti Lyrics in Telugu

శ్రీ శివ స్తుతిః (అంధక కృతం)

నమోఽస్తుతే భైరవ భీమమూర్తే త్రైలోక్య గోప్త్రేశితశూలపాణే |
కపాలపాణే భుజగేశహార త్రినేత్ర మాం పాహి విపన్న బుద్ధిమ్ || ౧ ||

జయస్వ సర్వేశ్వర విశ్వమూర్తే సురాసురైర్వందితపాదపీఠ |
త్రైలోక్య మాతర్గురవే వృషాంక భీతశ్శరణ్యం శరణా గతోస్మి || ౨ ||

త్వం నాథ దేవాశ్శివమీరయంతి సిద్ధా హరం స్థాణుమమర్షితాశ్చ |
భీమం చ యక్షా మనుజా మహేశ్వరం భూతాని భూతాధిప ముచ్చరంతి || ౩ ||

నిశాచరాస్తూగ్రముపాచరంతి భవేతి పుణ్యాః పితరో నమస్తే |
దాసోఽస్మి తుభ్యం హర పాహి మహ్యం పాపక్షయం మే కురు లోకనాథ || ౪ ||

భవాం-స్త్రిదేవ-స్త్రియుగ-స్త్రిధర్మా త్రిపుష్కరశ్చాసి విభో త్రినేత్ర |
త్రయారుణిస్త్వం శ్రుతిరవ్యయాత్మా పునీహి మాం త్వాం శరణం గతోఽస్మి || ౫ ||

త్రిణాచికేత-స్త్రిపదప్రతిష్ఠ-ష్షడంగవిత్ స్త్రీవిషయేష్వలుబ్ధః |
త్రైలోక్యనాథోసి పునీహి శంభో దాసోఽస్మి భీతశ్శరణాగతస్తే || ౬ ||

కృతో మహాశంకర తేఽపరాధో మయా మహాభూతపతే గిరీశ |
కామారిణా నిర్జితమానసేన ప్రసాదయే త్వాం శిరసా నతోఽస్మి || ౭ ||

పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం దేవదేవేశ సర్వపాపహరో భవ || ౮ ||

మమ దైవాపరాధోస్తి త్వయా వై తాదృశోప్యహమ్ |
స్పృష్టః పాపసమాచారో మాం ప్రసన్నో భవేశ్వర || ౯ ||

త్వం కర్తా చైవ ధాతా చ జయత్వం చ మహాజయ |
త్వం మంగల్యస్త్వమోంకార-స్త్వమోంకారో వ్యయో ధృతః || ౧౦ ||

త్వం బ్రహ్మసృష్టికృన్నాథస్త్వం విష్ణుస్త్వం మహేశ్వరః |
త్వమింద్రస్త్వం వషట్కారో ధర్మస్త్వం తు హితోత్తమః || ౧౧ ||

సూక్ష్మస్త్వం వ్యక్తరూపస్త్వం త్వమవ్యక్తశ్చధీవరః |
త్వయా సర్వమిదం వ్యాప్తం జగత్ స్థావరజంగమమ్ || ౧౨ ||

త్వమాదిరంతో మధ్యం చ త్వమేవ చ సహస్రపాత్ |
విజయస్త్వం సహస్రాక్షో చిత్తపాఖ్యో మహాభుజః || ౧౩ ||

అనంతస్సర్వగో వ్యాపీ హంసః పుణ్యాధికోచ్యుతః |
గీర్వాణపతిరవ్యగ్రో రుద్రః పశుపతిశ్శివః || ౧౪ ||

త్రైవిద్యస్త్వం జితక్రోధో జితారాతిర్జితేంద్రియః |
జయశ్చ శూలపాణి స్త్వం పాహి మాం శరణాగతమ్ || ౧౫ ||

ఇతి శ్రీవామనపురాణాన్తర్గత అంధక కృత శివ స్తుతిః |

Lord Shiva Related Stotras

Indra Krita Shiva Stuti Lyrics in Telugu | శ్రీ శివ స్తుతిః (ఇంద్రాది కృతమ్)

Baneshwara Kavacha Sahita Shiva Stavaraja in Telugu | శ్రీ శివ స్తవరాజః (బాణేశ్వర కవచ సహితం)

Rati Devi Krita Shiva Stotram Lyrics in Telugu | శ్రీ శివ స్తోత్రమ్ (రతిదేవి కృతమ్)

Himalaya Krita Shiva Stotram Lyrics in Telugu | శ్రీ శివ స్తోత్రం (హిమాలయ కృతం)

Sri Chidambareswara Stotram in Telugu | శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం

Sri Chidambara Ashtakam Lyrics in Telugu | శ్రీ చిదంబరాష్టకం

Sri Chidambara Panchachamara Stotram in Telugu | శ్రీ చిదంబర పంచచామర స్తోత్రం

Sri Nateshwara Bhujanga Stuti Lyrics in Telugu | శ్రీ నటేశ్వర భుజంగ స్తుతిః

Sri Natesha Stava Lyrics in Telugu | శ్రీ నటేశ స్తవః

Sri Nataraja Hrudaya Bhavana Saptakam in Telugu | శ్రీ నటరాజ హృదయభావనా సప్తకం

Sri Shiva Panchakshara Stotram in Telugu | శ్రీ శివ పంచాక్షర స్తోత్రం