
Anumathi Devi
1. అనుమతీదేవి అనుగ్రహానికి ఏమిచేయాలి..?
అనుమతీదేవి..! శివారాధనలో తప్పకుండా ఆమె ప్రస్తావన వచ్చితీరుతుంది. ఏదైనా ఒక కార్యం తలపెట్టడానికి దైవీకమైన అనుమతి లేకుండా ఏదీ జరగదు. ‘శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు’ అంటారు పెద్దలు. ఆ శివుని ఆజ్ఞలను తెలిపేదే అనుమతీదేవి. పౌర్ణమి ముందు రోజుని అనుమతి అంటారు.శివుడు ఆయనకు ఆశ్రితుడైన చంద్రుడు మన మనస్సును నడిపించే దేవతలు. పౌర్ణమి ముందు రోజు అంటే నెలలోని పధ్నాలుగవ రోజు శివారాధన చేస్తే అనుమతీదేవి అనుగ్రహించి సకల సంపదలనూ, సంతానాన్నీ, అద్వితీయమైన మేధస్సునూ ప్రసాదిస్తుంది. ఆమె కృష్ణ జింక వాహనంగా కలిగి ఉంటుంది.
Promoted Content
I am feeling very glad to see all asanas and mudras and others,I am requesting you to send updates if possible
Thank you
Karuna Sridhar
I am very happy after seeing your articles. You are introducing so many unknown ancient things to the public. God always give you good strength and support to your work.