జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారా?

0
10787

6441558_c938f5b3cb_o

సాధారణం గా కొంత మంది ద్వారా వింటుంటాము జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారు అని . నిజానికి జంట అరటి పండ్లను తినటం ద్వారా , స్వామికి అర్పించటం ద్వారా , ఎలాంటి దోషములు రావు అని శాస్రాలు చదివినవారు పండితులు చెబుతున్నారు . .
ఐతే తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే తప్ప
వేరే ఇతర అంశాలు లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here