అపర ఏకాదశి, ఈ రోజు ఇలా చేస్తే సర్వపాపాల నుంచి విముక్తి | Apara Ekadashi 2023

0
333
Apara Ekadashi
Apara Ekadashi Importance & Significance

Apara Ekadashi & Vrat Details

అపర ఏకాదశి

అపర ఏకాదశి మే 15న 2023 వచ్చింది. ఏకాదశి వ్రతాన్ని చెయ్యడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది మరియు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు. వైశాఖ బహుళ ఏకాదశి అపర ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున వామనావతారంలో ఉన్న శ్రీ మహా విష్ణువుని పూజిస్తు వ్రతం చేయాలి. ఈ రోజున వ్రతం చేయడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు అని నమ్మకం. ఈ అపర ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు.

అపర ఏకాదశి రోజున శుభ సమయం మే 15న 02.46A.M గంటలకు నుండి మే 16వ 01.03A.M వరకు ఉంటుంది అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పుణ్య ఫలితం లభిస్తుంది. శ్రీ హరి విష్ణువుని నిష్టతో పూజిస్తే వివిధ రకాల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది మరియు కష్టాలన్నీ తొలగిపోతాయి. అపర ఏకాదశి రోజు చేసే పనుల వల్ల మీ పూర్వీకులను సర్వ పాపాల నుంచి విముక్తి. దాంతో వారి ఆశీస్సులు మన పై ఎల్లపుడు ఉంటుంది.

Related Posts

వీరి జాతకంలో శనిదేవుడు తిష్ట వేశాడు! తస్మాత్ జాగ్రత్త | Ganga Dasara 2023

శనిదేవుడిని పూజించేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు | Don’t Do Mistakes at Shani Dev Puja

ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!

ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance

చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా? దురదృష్టమా? | Astrology Vs Science | Hairs In Ear

తలలో రెండు సుడులు ఉండటానికి గల శాస్త్రీయ కారణం! | Whorls In Head

శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ

తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!