రచన : సుధీంద్ర శర్మ
Horoscope 03-04-2016 to 09-04-2016 (English)
1. మేషం
అశ్విని భరణి 1,2,3,4, పాదాలు కృత్తిక 1వ పాదం
ఈ రాశి వారికి ఈవారం మిశ్రమఫలితాలున్నాయి. అనుకున్న పనులలో జాప్యం జరగవచ్చు. ఎప్పటినుంచో అనుకున్న ఒకపనిని పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఉండే సూచనలున్నాయి. ఆదాయం నిరాశపరచవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వారాంతం లో ప్రయాణ సూచనాలున్నాయి. విద్యార్థులకీ నిరుద్యోగులకీ మిశ్రమంగా ఉంటుంది. మహాలక్ష్మిని ధ్యానించడం ద్వారా ఆర్థిక విషయాలు మెరుగుపడే అవకాశం ఉంది.
Promoted Content
