ఈ వారం రాశిఫలాలు (03/04/2016 – 09/04/2016)

0
4121

horoscope april first week telరచన : సుధీంద్ర శర్మ

Horoscope 03-04-2016 to 09-04-2016 (English)

2. వృషభం

కృత్తిక 2, 3, 4 పాదాలు,   రోహిణి, 1,2,3,4 , పాదాలు  మృగశిర 1, 2 పాదాలు

ఈ రాశి వారికి ఈ వారం ఒత్తిడులు పెరగవచ్చు. కానీ అన్నిటినీ అధిగమించి విజయాలను సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆన్యులవిషయాలలో కలుగజేసుకోవడం వల్ల అనార్థాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here