
Planets Changed Zodiac Sign in April
1ఏప్రిల్ లో రాశిని మార్చబోతున్న గ్రహాలు
ఏప్రిల్ నెలలో 4 గ్రహాల సంచారం తమ స్థానాలు మార్చబోతున్నాయి.
1. ఏప్రిల్ నెల మొదటి వారంలో శుక్రుడు వృషభరాశిలో ప్రవేశిస్తున్నాడు.
2. రెండో వారంలో బుధుడు మేషరాశిలో ప్రవేహిస్తున్నాడు.
3. మూడవ వారంలో గురుడి మేషంలో అస్తమించనున్నాడు.
4. సూర్య గ్రహ మేషరాశి లోకి ప్రవేశించననున్నాడు.
ఈ ఏప్రిల్ నెలలో గురు, బుధ, శుక్ర, సూర్య గ్రహాల సంచారం వల్ల మొత్తం 12 రాశుల పై ప్రభావం తప్పనిసరిగా పడుతుంది.
శుక్ర గ్రహ సంచారం – 6 ఏప్రిల్ 11:10 AM – వృషభరాశిలో ప్రవేశిస్తున్నాడు
సూర్య గ్రహ సంచారం – 14 ఏప్రిల్ 3:00 PM – మేష రాశి లోకి ప్రవేశించననున్నాడు.
గురు గ్రహ సంచారం – 22 ఏప్రిల్ 6:12 AM – మేషరాశిలో ప్రవేశించననున్నాడు.
బుధుడు గ్రహ సంచారం -21 ఏప్రిల్ 2:04 PM -మేషరాశిలో ప్రవేశించననున్నాడు.
వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి కుంభ రాశి .