ఉద్యోగ ప్రయత్నం ఫలించడానికి చదవాల్సిన స్తోత్రం ఏమిటి? | Surya Astakam In Telugu

1
18791
are-you-looking-for-a-job-to-get-better-a-chance-try-this
Surya Astakam In Telugu

Surya Astakam In Telugu

ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం. సూర్యధ్యానం చేయాలి.

సూర్యాష్టకం:
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 ||

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 2 ||

లోహితం రథమారూఢం సర్వలోకపితామహం |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 3 ||

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరం |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 4 ||

బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 5 ||

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 6 ||

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 7 ||

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 8 ||

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || 9 ||

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || 10 ||

స్త్రీ తైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || 11 ||

అప్పులు తీరేందుకు చదవాల్సిన స్తోత్రం ఏమిటి? | Mantra to Get Rid of All Debts in Telugu

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here