అరుణాచల శివ నామాలు | Arunachala Shiva Namalu in Telugu

0
1329
Arunachala Shiva Namalu in Telugu
What are the Arunachala Shiva Namalu?!

Arunachala Siva Namalu Telugu

అరుణాచల శివ నామాలు

Names of Arunachala Siva

శ్రోణాద్రీశుడు నిరంజనుడు విమలుడు
అరుణాద్రీశుడు జగన్నాధుడు నాగభూషణుడు
దేవాధీశుడు మహాదేవుడు అరుణుడు
జనప్రియుడు త్రినేత్రుడు బహురూపుడు
ప్రసన్న రక్షకుడు త్రిపురాంతకుడు విరూపాక్షుడు
ధీరుడు భక్తాపరాధ సోడూడు అక్షరాకృతి
శివుడు యోగీశుడు అనాది
సేవకవర్ధకుడు భోగ నాయకుడు అంతరహితుడు
అక్షిప్రేయామృతేశానుడు బాలమూర్తి శివకాముడు
స్త్రీపుంభావప్రదాయకుడు క్షమామూర్తి స్వయంప్రభువు
భక్త విఘ్నప్తి సంధాత ధర్మ రక్షకుడు సచ్చిదానంద రూపుడు
దీన బంధ విమోచకుడు వృషధ్వజుడు సర్వాత్మ
ముఖ రాంఘ్రింపతి హరుడు జీవధారకుడు
శ్రీమంతుడు గిరీశ్వరుడు స్త్రీసంగవామసుభగుడు
మృడుడు భర్గుడు విధి
ఆషుతోషుడు చంద్రశేఖరావతంసకుడు విహిత సుందరుడు
మృగమదేశ్వరుడు స్మరాంతకుడు జ్ఞానప్రదుడు
భక్తప్రేక్షణ కృత్ అంధకరిపుడు ముక్తి ధాత
సాక్షి సిద్ధరాజు భక్తవాంఛితదాయకుడు
భక్తదోష నివర్తకుడు దిగంబరుడు ఆశ్చర్యవైభవుడు
జ్ఞానసంబంధనాధుడు ఆరామప్రియుడు కామీ
శ్రీ హాలాహల సుందరుడు ఈశానుడు నిరవద్యుడు
ఆహవైశ్వర్య దాత భస్మ రుద్రాక్ష లాంచనుడు నిధిప్రదుడు
స్మర్త్యసర్వా ఘనాశకుడు శ్రీపతి శూలి
వ్యత్యస్తన్రు త్యద్ధ్వజధృక్ శంకరుడు పశుపతి
సకాంతి స్రష్ట శంభుడు
నటనేశ్వరుడు సర్వవిఘ్నేశ్వరుడు స్వాయంభువుడు
సామప్రియుడు అనఘుడు గిరీశుడు
కలిధ్వంసి గంగాధరుడు మృడుడు
వేదమూర్తి క్రతుధ్వంసి

Hindu Temples Guides Related Posts

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

తిరువణ్ణామలైకి ఎలా చేరుకోవాలి? చూడవలసిన ప్రదేశాలు?! | How to Reach Tiruvannamalai? Places to Visit in Arunachalam?!

అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత & పాటించవలసిన నియమాలు | Arunachalam Temple Giri Pradakshina Importance & Rules To Follow

అరుణాచలం ఆలయ సమయాలు & సేవలు వాటి వివరాలు | Arunachalam Temple Timings & Darshan, Aarti, Abhishekam Details

అరుణాచలం గుడి చరిత్ర | Arunachalam Temple Complete Guide

శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటగా వెలసింది తిరుమల కాదా? మరీ ఎక్కడో తెలుసా?! | Where Sri Venkateswara Swamy Appeared First?

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ కొత్తగా నిర్మించారో తెలుసా?! | BAPS Shri Swaminarayan Mandir, Robbinsville, New Jersey

దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలాగా ఆ సేవలు ప్రారంభం?! | Vemulawada Temple Updates

మీరు ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నారా? అయితే ఈ దేవాలయాలను దర్శించుకుంటే చాలు | Famous Lord Shani Temples

శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs

తిరుమలలో నవంబర్ నెలలో జరుగనున్న ఉత్సవాలు & విశేష పర్వదినాలు | Tirumala Important Festivities in November 2023