వివిధ ప్రాంతాలులో ప్రచారం లో ఉన్న దీపావళి పండుగ వెనుక ఉన్న కారణాలు మీకోసం

0
2339

diwali-157073_640

Diwali celebrations

ఆశ్వయిజ అమావాస్య రోజున చేసుకునే ఈ పండుగ వెనుక ప్రధాన కారణాలు

  1. నరకాసుర సంహారం – జగతికి శ్రీకారం అధర్మంపై ధర్మం సాధించిన విజయం. నరకాసురుడనే రాక్షసుడిని చంపిన మరుసటి రోజు ప్రజలు ఆనందంతో చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి
  2. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు అయోధ్యకు వచ్చింది కూడా ఈరోజే.
  3. క్షీర సాగర మథనంలో లక్ష్మీ దేవి ఉద్భవించింది కూడా ఇవాళే అందుకనే ఈరోజు ప్రతీ ఇంట్లో, షాపులలో లక్ష్మీ దేవిపూజ చేస్తారు.
  4. జైనుల గురువైన మహావీర్ తీర్థంకరుడు నిర్వాణం చెందింది ఈరోజే. దానికి గుర్తుగా వాళ్లు ఈరోజు దీపాలను వెలిగిస్తారు.

సిక్కుల మూడవ గురువైన అమర్ దాస్ ఈరోజును గురుపూజోత్సవంగా ప్రకటించాడు. వాళ్లు ఈరోజు గురువుల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు.

మరికొన్ని దీపావళి పోస్ట్స్

దీపావళి – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు

దీపాల వరుస దీపావళి.. ప్రమిదల్లో వత్తులు వాటి ఫలితాలు…

లక్ష్మీపూజ – దీపావళి | Deepavali Lakshmi Pooja

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here