అశూన్య శయన వ్రతం 2023 | వ్రత ప్రాముఖ్యత, వ్ర‌తం ఎలా చేయాలి? | Ashunya Shayana Vratam 2023

0
638
Ashunya Shayana Vratam
Ashunya Shayana Vratam, Puja Vidh, Significance

Ashunya Shayana Vratam 2023

1అశూన్య శయన వ్రతం 2023

అశూన్య శయన వ్రతం: శ్రావణమాసం, భాద్రపదమాసం , అశ్వినీమాసం మరియు కార్తీక మాసాలలోని కృష్ణ పక్షం రెండవ తేదీన అశూన్య శయన వ్రతాన్నిజరుపుకుంటారు. భాద్రపద కృష్ణ దివతీయ తిథి ఆగస్టు 18 శుక్రవారం రోజున జరుపుకుంటారు. పద్మపురాణం, మత్స్య పురాణం, విష్ణుపురాణం, విష్ణుధర్మోత్తర మొదలైన వాటిలో అశూన్య శయన వ్రతం గురించి వివరంగా ఉంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back