అశూన్య శయన వ్రతం 2023 | వ్రత ప్రాముఖ్యత, వ్ర‌తం ఎలా చేయాలి? | Ashunya Shayana Vratam 2023

0
667
Ashunya Shayana Vratam
Ashunya Shayana Vratam, Puja Vidh, Significance

Ashunya Shayana Vratam 2023

2అశూన్య శయన వ్రతం ప్రాముఖ్యత & నియమాలు (Ashunya Shayana Vratam Rules & Significance)

చాతుర్మాసంలో శ్రీ హరి యోగ నిద్రలోకి వెళ్తారు. శ్రీ విష్ణువును పూజించి తర్వాత అశూన్య శయన వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివిధ రకాల దోషాలు నుంచి విముక్తి పొందుతారు. అశూన్య శయన వ్రతం రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని కోరికలు శ్రీ హరి తీరుస్తాడు. ఈ ఉపవాసం ప్రతి నెల కృష్ణ పక్షం లో రెండో రోజున ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు చాతుర్మా లో నాలుగు నెలల పాటు ఆచరిస్తారు. శ్రీ హరి శేషనాగ మంచం మీద నిద్రిస్తారు. అశూన్య శయన వ్రతం నిర్వహించడం వల్ల భార్య భర్తలు కలిసిమెలిసి ఉంటారు.

Related Posts

గోస్వామి తులసీదాస్ జయంతి 2023 తేదీ, విశిష్టత, పూజ విధానం?! | Goswami Tulsidas Jayanti 2023

రావి చెట్టు చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తే శని దోషంతో పాటు కొన్ని దోశాలు కూడా పోతాయి! | Pepal Tree For Rid of Shani Dosha

కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar

హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | After Death Why Legs Thumbs Tied?

కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023

దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు | Damodar Dwadashi 2023

శ్రావణ పుత్రద ఏకాదశి 2023 | తేదీ, కథ, విశిష్టత & పూజ విధి | Shravana Putrada Ekadashi 2023

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

Next