అష్టసిద్ధులు అంటే ఏమిటి ? | What ara Ashta Siddulu in Telugu ?

1
8880
maxresdefault
What ara Ashta Siddulu in Telugu ?

What ara Ashta Siddulu in Telugu ?
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా, 
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట

మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట

గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట

లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట

ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట

ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట

ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట

వశీత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here