అష్ఠాదశ శక్తిపీఠాలు ఏవి? | Ashtadasa Shakti Peetas In Telugu

అష్ఠాదశ శక్తిపీఠాలు ఏవి? | Ashtadasa Shakti Peetas In Telugu సతీదేవి శరీరంలోని..18 భాగాలు .. 18 వేర్వేరు ప్రదేశాల్లో పడగా .. శ్రీఆదిశంకరాచార్యులు .. ఈ18 స్దలాలకు ప్రాణప్రతిష్టాపన చేశారు.అవే  18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా కొల్హా పురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా హరిక్షేత్రే కామరూపీ, … Continue reading అష్ఠాదశ శక్తిపీఠాలు ఏవి? | Ashtadasa Shakti Peetas In Telugu