
Ashtadasa Sakthi Peeta Stotram Lyrics
॥ అష్టాదశశక్తిపీఠస్తోత్రమ్ ॥
లంకాయాం శాంకరీ దేవీ కామాక్షీ కాంచికాపురే ।
ప్రద్యుమ్నే శృంఖ లాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ॥
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా ।
కోల్హాపురే మహాలక్ష్మీ మాహూర్యే ఏకవీరికా ॥
ఉజ్జయిన్యాం మహాకాలీ పీఠిక్యాం పురుహూతికా ।
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటకే ॥
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ ।
జ్వాలాయాం వైష్ణవీ దేవీ గయా మాంగల్యగౌరికా ॥
వారణాస్యాం విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ ।
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ ॥
సాయాంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ ।
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ ॥
ఇతి అష్టాదశశక్తిపీఠస్తుతిః ।
Related Posts
శ్రీ షష్టీ దేవి స్తోత్రం – Sri Shashti Devi Stotram in Telugu
Kilaka Stotram in Telugu | కీలక స్తోత్రం, Durga Devi Stotras
దేవీ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రమ్ – Sri Devi Chatushasti Upachara Puja Stotram in Telugu
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం- Devi Aparadha Kshamapana Stotram in Telugu
Sri Adi Varaha Stotram (Bhudevi Krutam) | శ్రీ ఆది వరాహ స్తోత్రం (భూదేవీ కృతం)
త్రిపురసుందరి మానసపుజా స్తోత్రం – Tripurasundari Manasa Puja Stotram in Telugu
శ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం – Sree LaksmyashTaka Stotram in Telugu
శ్రీ బాలా అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Bala Ashtottara Shatanama Stotram in Telugu
భవానీ భుజంగ ప్రయత స్తోత్రం – Bhavani Bhujanga Prayata Stotram in Telugu