అష్టగంధం అంటే ఏమిటి ? What is Asta Gandham In Telugu?

2
15460

Canelle_Cinnamomum_burmannii_Luc_Viatour_crop1

Asta Gandham In Telugu

సుమధురమైన 8 గంధాలను కలిపి తయారు చేసేదే అష్టగంధం అని అంటారు
ఆ ఎనిమిది గంధాలు ఏమిటంటే .

1.కస్తూరి
2.గోరోజనం
3.కుంకుమ పువ్వు
4.దేవదారు
5.పచ్చ కర్పూరం
6.అగిలు
7.శ్రీగంధం
8.రక్త చందనం

ఈ ఎనిమిది పదార్ధాలతో చేసే గంధం పరమాత్త్మనుకి ప్రియమైనది

Asta Gandham In Telugu

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here