అట్ల తదియ, చంద్రోదదయ గౌరీవ్రతం | Atla Taddi Nomu in Telugu

0
8939
atla tadde hariome
Atla Taddi Nomu in Telugu

Atla Taddi Nomu (Chandrodaya Gowri Vratham) – Pooja Vidhanam

Festival Atla Taddi Nomu “అట్ల తద్ది ఆరట్లోయ్, ముద్దపపు మూడట్లోయ్” అంటూ కన్నెపిల్లలందరూ ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ, తెల్లవారు ఝూముననే లేచి అభ్యంగన స్నానమాచరించి నువ్వులపొడి, పప్పుపులుసు, గోంగూర పచ్చడి, పెరుగుతో భుజించి పిల్లలు ఆటపాటలలో పాల్గొంటారు.

పెద్దలు రాత్రి వరకు ఉపవసించి అట్లను గౌరీదేవికి నివేదించి. చంద్రదర్శనమయ్యినపిమ్మట ఆ అట్లను ఆరగిస్తారు.

ఈ నోము ఆచరించడం వలన కన్నెపిల్లలకు చక్కని వరుడు లభిస్తాడన్నది శాస్త్రవచనం. ఈ అట్లకు వాడే మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధిచిన ధాన్యాలు కావడం వలన వీటిని వాయనంగా ఇవ్వడం వలన ఆయా గ్రహాదుల అనుగ్రహము లభించి గర్భదోషములు తొలగుతాయి.

అంతే కాక కుజుడు అట్లప్రియుడు కావున వాటిని గౌరీదేవికి ఈ రోజున నివేదించడం వలన కుజదోషం పరిహారమైన సంసారసుఖంలో ఎటువంటి అడ్డంకులు రావు.

Rituals

అట్లతద్ది నోము ఎందుకు చేస్తారు? | Atla Taddi 2022 Telugu

బోనాల సంబురాలు ? | Bonalu Festival Celebrations in Telugu ?

పోలి స్వర్గం | Poli Swargam in Telugu

దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival in Telugu?

ఈరోజు ఉండ్రాళ్ళతద్ది | Undarallu Tadhi in Telugu

ఈ రోజు జంధ్యాలపౌర్ణమి ? | Jandhyala Pournami in Telugu

తొలి ఏకాదశి | Tholi Ekadashi in Telugu

చాతుర్మాస్య వ్రతం | Chaturmasya Vratham in Telugu

స్కంద షష్టి ఎలా జరుపుకోవాలి? | Skanda Sashti in Telugu

గాయత్రీ జయంతి | Gayatri Jayanthi in Telugu

ఇంట్లో వ్రతం చేసుకుంటే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here