అట్ల తదియ, చంద్రోదదయ గౌరీవ్రతం | Atla Taddi Nomu in Telugu

Atla Taddi Nomu (Chandrodaya Gowri Vratham) – Pooja Vidhanam Festival Atla Taddi Nomu “అట్ల తద్ది ఆరట్లోయ్, ముద్దపపు మూడట్లోయ్” అంటూ కన్నెపిల్లలందరూ ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ, తెల్లవారు ఝూముననే లేచి అభ్యంగన స్నానమాచరించి నువ్వులపొడి, పప్పుపులుసు, గోంగూర పచ్చడి, పెరుగుతో భుజించి పిల్లలు ఆటపాటలలో పాల్గొంటారు. పెద్దలు రాత్రి వరకు ఉపవసించి అట్లను గౌరీదేవికి నివేదించి. చంద్రదర్శనమయ్యినపిమ్మట ఆ అట్లను ఆరగిస్తారు. ఈ నోము ఆచరించడం వలన కన్నెపిల్లలకు చక్కని వరుడు … Continue reading అట్ల తదియ, చంద్రోదదయ గౌరీవ్రతం | Atla Taddi Nomu in Telugu